Monday, 16 November 2015
Sunday, 8 March 2015
Tuesday, 3 March 2015
Tuesday, 11 November 2014
Thursday, 6 November 2014
Sunday, 20 July 2014
కథా యాత్ర-20
కథా యాత్ర-20
శివ శంకరులు పూర్వాశ్రమంలో శివశంకర శాస్త్రి. ఈయన పేరు చెప్పగానే సాహిత్యాభిమానులకు హృదయేశ్వరి, నవలా మాలిక, వంటి కావ్యాలను ప్రచురించారు. ప్రఖ్యాత కథకులు విశ్వనాథ, వేలూరి, చలం, కొనికళ్ళ, నారాయణ స్వామి లాంటి చాలా మందితో స్నేహంగా ఉండేవారు. సాహిత్య మాసపత్రిక, సాహితీ సమితి, నవ్య సాహిత్య పరిషత్ వంటి సంస్థలను ఎక తాటిపై నడిపారు. పలు సంకలనాలకు సంపాదకత్వం వహించారు.
(గత కొన్ని నెలలుగా అస్వస్థ వల్ల కథాయాత్ర కొనసాగించలేకపోయాను. ఇకపై కలుస్తూ ఉందాం.
మీ కౌండిన్య 9392942485)

Thursday, 10 April 2014
కధాయాత్ర - 18
కధాయాత్ర - 18
శివశంకరులు పూర్వాశ్రమంలో శివశంకరశాస్త్రి. వీరి పేరు చెప్పగానే సాహిత్య అభిమానులకు హృదేశ్వరి నవకళామాలిక వంటి ఖండకావ్యాలను ప్రచురించారు. ప్రఖ్యాత కధకులు విశ్వనాధ, వేలూరి, చెలం, కొనికళ్ల, అందే నారయణ లాంటి చాలామందితో స్నేహసంబంధాలు ఉండేవి. వీరు స్థాపించిన సాహిత్యమాస పత్రిక సాహితీ సమితి, నవ్య సాహిత్య పరిషత్ వంటి సంస్థలను ఏకతాటి మీద నడిపారు. పలు సంకలనాలకు సంపాదకత్వ బాధ్యతలను వహించారు. నీలకంఠం పేరుతో కధాసంకలనాన్ని ప్రచురించారు. అలనాటి పల్లెటూళ్లు విద్యావిదానం చెండామార్కులు స్థాయిలో పిల్లల్ని దండించడం, బలవంతపు చదువుల నేపధ్యంలో వ్రాయబడ్డ అద్భుత కధ "గాదే". గ్రామాల్లో వడ్లు దాచుకొనే కట్టడం.

Subscribe to:
Posts (Atom)