తెలుగు కథకు చుక్కాని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి..
సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన గజమెత్తు పుస్తకాలు రాయాలని సంకల్పం..
అచ్చ తెలుగు నుడికారం..భావం సరళీకృత ఆయన కథల్లో కనిపిస్తాయి..కథకు పేర్లు నిర్ణయించడంలో నూ ప్రత్యేకత చూపారు.
గులాబీ అత్తరు..కూతుళ్ళు తల్లి..
వడ్లగింజలు..
గర్రపందేలు ఇల్లుపట్టిన వెళ్ళాడు పడుచు..యావజ్జీవ హోష్యామి..దాదాపు వందకు పైగా కనిపిస్తున్నాయి.. ఆయనజీవిత చరిత్ర అనుభవాలూ జ్జాపకాలూను చదవాలి